Sunday 22nd December 2024
12:07:03 PM
Home > తాజా > హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!

హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!

harish rao

Harish Rao Satires On Congress | కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన హస్తం గుర్తును తీసేసి, బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి సెటైర్లు వేశారు.  

కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అంటే ఆపన్న హస్తమా? భస్మాసుర హస్తమా? కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి, బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి ఎద్దేవా చేశారు. తమది తెలంగాణ భవన్‌ కాదు.. ఇకపై ప్రజా భవన్‌ అని పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తెలంగాణ భవన్‌ కు రావాలని హైడ్రా, మూసీ బాధితులను కోరారు. రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని బాంబ్‌ పేల్చారు.

సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉందన్నారు. అతని తమ్ముడి ఇల్లు FTL లో ఉందన్నారు. ముందు వాళ్ల ఇండ్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజల దగ్గరికి రావాలంటూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు.

You may also like
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారా ?
మహిళ చనిపోయిందంటే సినిమా హిట్ అని అల్లు అర్జున్ నవ్వాడు
ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ ఉండవు..సినీ స్టార్లకు రేవంత్ వార్నింగ్
జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions