Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > ఆర్టీసీ బస్సుల్లో పురుషులకి ప్రత్యేక సీట్లను కేటాయించండి..సీఎం కు సామాన్యుడు విజ్ఞప్తి..

ఆర్టీసీ బస్సుల్లో పురుషులకి ప్రత్యేక సీట్లను కేటాయించండి..సీఎం కు సామాన్యుడు విజ్ఞప్తి..

TSRTC News| నుతంగాన ఏర్పడిన తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద డిసెంబర్ 7న ఆర్టీసీ ( Rtc ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన విషయం తెల్సిందే.

దింతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి మహిళలకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుండి, ఆర్టీసీ బస్సుల్లో సుమారు 60 శాతం మంది మహిళలే ప్రయనిస్తున్నారని, అలాగే 100 పెర్సెంట్ కెపాసిటీ ( Capacity ) తో బస్సులు నడుస్తున్నట్లు తెలిపింది టీఎస్ ఆర్టీసీ.

ఇదిలా ఉండగా ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళలు అధికంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, దింతో పురుషులకు ప్రత్యేక సీట్లను ( Seats ) కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పలువురు పురుషులు.

ఈ నేపథ్యంలో డబ్బులు పెట్టి టిక్కెట్ తీసుకొని మరి నిలబడాల్సొస్తుందని, 100ల కి.మీ. నిలబడి పురుషులు ఎలా ప్రయాణించాలంటూ ప్రశ్నించారు ఒక వ్యక్తి.

ఈ మేరకు ఆర్టీసీ బస్సులో పురుషులు నిల్చొని వెళ్తున్న ఘటనను వీడియో ( Video ) తీసి మరి పురుషులకు ప్రత్యేక సీట్లను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కి విజ్ఞప్తి చేసారు ఒక వ్యక్తి.

కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ ( Viral ) గా మారింది.

Click Here To Watch Video

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions