Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > అలా అయితే హరీష్ రావు బీజేపీ లోకి

అలా అయితే హరీష్ రావు బీజేపీ లోకి

Minister Komatireddy News| ఆర్ అండ్ బి ( R & B ) మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatreddy ) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

యాదాద్రి ( Yadadri )పేరును యాదగిరిగుట్ట ( Yadagiri Gutta )గా మారుస్తూ త్వరలోనే జీవో ( G.O. )ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం జీరో బిల్లు ( Zero Bill ) ఇచ్చినట్లు కేటీఆర్ ( Ktr ) కు జీరో నాలెడ్జ్ ( Zero Knowledge ) అని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ తండ్రి చాటు బిడ్డని, తాను ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

ఫ్లోర్ లీడర్ ( Floor Leader ) పదవి ఇవ్వకపోతే హరీష్ రావు ( Harish Rao ) కూడా బీజేపీ లోకి పోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ( Medigadda ) పర్యటనకు ఎందుకు పోలేదని ప్రశ్నించారు.

భువనగిరి ( Bhuvanagiri ) నుండి పోటీ చేయవలసిందిగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాందీ ( Rahul Gandhi ) ని కోరినట్లు చెప్పారు. భువనగిరి, నల్గొండ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ కు సౌత్ ఇండియా ( South India ) లోనే అత్యధిక మెజారిటీ ( Majority )వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

You may also like
ఒకే ఫ్రేమ్ లో సీఎం రేవంత్, బండి సంజయ్
సస్పెన్స్ కు తెర..తెలంగాణకు నూతన పీసీసీ చీఫ్
ktr pressmeet
హరీష్ రావు కారుపై రాళ్లదాడి..కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
ktr
మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. వారికి రూ. 5 లక్షల సాయం అందజేత!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions