Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్!

పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్!

aa pspk

Allu Arjun Wishes Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (AP Deputy CM), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

ఇందులో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. ‘ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ‘ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. గత కొన్నిరోజులుగా అల్లు కుటుంబం మరియు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు తలెత్తాయని జోరుగా ప్రచారం జరిగింది.

అంతేకాకుండా ఇటీవల అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం శుభపరిణామం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

You may also like
ముంచేస్తున్న వరదలు..హైడ్రాపై నాగబాబు అభినందనలు
Babu at Tirumala
చంద్రబాబు రహస్యంగా బెంగళూరు వెళ్లారు..FACT CHECK క్లారిటీ
Chandrababu, Pawan Kalyan
లా అండ్ ఆర్డర్ బాబు వద్దే.. డిప్యూటీ సీఎంగా పవన్!
pawan kalyan
మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్ కళ్యాణ్ శాఖలు ఇవే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions