Sunday 8th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వరద బాధితులకు అండగా జూనియర్ ఎన్టీఆర్

వరద బాధితులకు అండగా జూనియర్ ఎన్టీఆర్

Jr. NTR Donates Rs. 1 Crore For AP And Telangana | ఉభయ తెలుగురాష్ట్రాల్లో ( Telugu States ) అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలు భీభస్తం సృష్టిస్తున్నాయి. ఏపీలోని విజయవాడ ( Vijayawada ), తెలంగాణలోని ఖమ్మం ( Khammam ) ప్రాంతాల్లో వరదలు ప్రళయం సృష్టించాయి.

ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ( Jr. NTR ) ముందుకొచ్చారు.

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను ‘ అని ఎన్టీఆర్ తెలిపారు.

You may also like
విజయవాడ వరదలు..జగన్ సంస్కరణల పై రోజా సంచలన ట్వీట్
విజయవాడ వరదలు..తమ్ముళ్లను, ఆవులను కాపాడి అతడు మృతి
వరద బాధితులకు అనన్య విరాళం.. I Love Telugu అనే హీరోయిన్స్ ఎక్కడ ?
Rain Alert
తెలంగాణకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions