Sunday 13th July 2025
12:07:03 PM
Home > తాజా > వరద బాధితులకు రూ.100 కోట్లు..తెలంగాణ ఉద్యోగుల ప్రకటన

వరద బాధితులకు రూ.100 కోట్లు..తెలంగాణ ఉద్యోగుల ప్రకటన

Telangana Employees Donate Rs. 100 Crore For Flood Relief | తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో అతిభారీ వర్షాలు తీవ్ర విషాదం మిగిల్చాయి.

ఖమ్మం, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరదల కారణంగా జనజీవనం స్థంభించింది. ఎందరో బాధితులు నిరాశ్రయులయ్యారు.

వరదల కారణంగా రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ ( Cm Revanth ) ప్రధమిక అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు ( Telangana Govt. Employees ) ఉదార మనసును చాటుకున్నారు.

వరద బాధితులను ఆదుకునేందుకు వారు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగుల తరఫున ఒకరోజు వేతనం సుమారు రూ.100 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ప్రకటించారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘ఉక్కపోత నుండి ఉపశమనం..నగరంలో వర్షం’
Hydrabad Rains
తెలంగాణకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!
‘దేశ వ్యాప్తంగా తెలంగాణ కుల గణన సర్వేకు ప్రశంసలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions