Monday 18th August 2025
12:07:03 PM
Home > తాజా > ఒకే ఫ్రేమ్ లో సీఎం రేవంత్, బండి సంజయ్

ఒకే ఫ్రేమ్ లో సీఎం రేవంత్, బండి సంజయ్

Cm Revanth And Bandi Sanjay In Same Frame | సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth ) మరియు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఆసక్తిగా మారింది.

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ), డిప్యూటీ సీఎం భట్టి మరియు బండి సంజయ్ కలిసి హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు.

ఏరియల్ సర్వే ( Aerial Survey ) అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వరద ప్రభావం మరియు సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు.

You may also like
‘సీఎం రమేష్ సాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు’
‘అన్యమతస్థులను తొలగించండి..టీటీడీకి బండి విజ్ఞప్తి’
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
‘బీజేపీకి వచ్చే అధ్యక్షుడు సీఎంతో సీక్రెట్ గా కలవద్దు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions