Saturday 26th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విజయవాడ వరదలు..జగన్ సంస్కరణల పై రోజా సంచలన ట్వీట్

విజయవాడ వరదలు..జగన్ సంస్కరణల పై రోజా సంచలన ట్వీట్

RK Roja On Vijayawada Floods | వైసీపీ అధినేత జగన్ ( Ys Jagan ) హయాంలో చేపట్టిన సంస్కరణల మూలంగానే నేడు విజయవాడ ( Vijayawada ) వరదల్లో చిక్కుకున్న ప్రజలు వారి కష్టాల నుండి బయటపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఈ మేరకు ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేసారు.

‘ జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ, కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు, వై ఎస్సార్ హెల్త్ సెంట్రర్లు, ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి’ అని రోజా ( Roja ) పేర్కొన్నారు.

You may also like
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
పార్టీ నాయకుడి కుమారుడికి జగన్ నామకరణం
‘తల్లికి వందనం లోకేశ్ ఆలోచన’..చంద్రబాబుకు వైసీపీ కౌంటర్
‘చంద్రబాబు గారు పద్ధతి మార్చుకోండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions