Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > లావణ్య – రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్..

లావణ్య – రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్..

Raj Tarun-Lavanya Case | టాలీవుడ్ ( Tollywood ) ప్రముఖ నటుడు రాజ్ తరుణ్ ( Raj Tarun ) మరియు లావణ్య ( Lavanya ) కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది.

శుక్రవారం పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చి, ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వీళ్లిద్దరు కలిసి పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని ఛార్జ్ షీట్ ( Charge Sheet ) లో పేర్కొన్నారు.

లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని, ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెల్సిందే.

You may also like
అమెరికాలో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీని హత్తుకున్న ప్రధాని మోదీ
టెర్రస్ పైనుండి దూకి బాలీవుడ్ హీరోయిన్ తండ్రి సూసైడ్
హైడ్రా రావాల్సిన పనిలేదు..నేనే కూల్చేస్తా
రాంచరణ్ తో సెల్ఫీ..మెల్బోర్న్ మేయర్ కల నెరవేరింది |

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions