Thursday 30th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి

తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి

Chiranjeevi Request To Telugu People On Heavy Rains | రెండు తెలుగురాష్ట్రాల్లో ( Telugu States ) భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో వరద ప్రభావం అధికంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో, తెలుగురాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) కీలక మనవి చేశారు. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘ మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను ‘ అని చిరంజీవి పేర్కొన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions