Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > తెలుగు పద్యంతో అదరగొట్టిన అల్లు అర్హ

తెలుగు పద్యంతో అదరగొట్టిన అల్లు అర్హ

Allu Arha Telugu Skills | నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ అన్ స్టాపబుల్ ‘ ( Unstoppable ) టాక్ షో ( Talk Show )కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెల్సిందే.

దీనికి సంబంధించిన పార్ట్ 1 ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ ( Stream ) అవుతుంది. దీనికి మంచి రెస్పాన్స్ సైతం వచ్చింది. ఈ క్రమంలో పార్ట్ 2 ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ కూడా కనిపించారు.

ఈ క్రమంలో నీకు తెలుగు వచ్చా అని అల్లు అర్హ ను బాలకృష్ణ అడగగా ‘ అటజని కాంచె భూమిసురు డంబర ‘ పద్యాన్ని గుక్కతిప్పుకోకుండా అల్లు అర్హ చెప్పారు. దింతో బాలకృష్ణ అవాక్కయ్యారు. అనంతరం ఆమెను అభినందించారు.

ఇది విన్నాక తెలుగు నాలుగు కాలల పాటు బతుకుతుందని బాలకృష్ణ చెప్పారు. కాగా అల్లు అర్జున్ పార్ట్ 2 ఎపిసోడ్ నవంబర్ 22న స్ట్రీమ్ కానుంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions