Friday 14th August 2026
12:07:03 PM
Home > తాజా > వాహనదారులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్!

వాహనదారులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్!

traffic challans

Discount On Pending Challans | తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా ఓ శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించడం ద్వారా నమోదైన పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వనుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై ఉన్న పెండింగ్ చలాన్లకు 90 శాతం డిస్కౌం ట్ ప్రకటించింది.

ఇక టూ వీలర్స్‌ కు 80 శాతం , ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, భారీ వాహనాలకు 50 శాతం రాయితీ ఇచ్చిం ది. పెండింగ్ చలాన్లను డిసెంబర్ 26 నుండి జనవరి 10వ తేదీ వరకు ఈ చలాన్ వెబ్ సైట్ ద్వా రా చెల్లించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రం లోని వాహనాలపై చలాన్ల పెద్దఎత్తున పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుం ది.

గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌం ట్ ప్రకటించడంతో దాదాపు అన్ని క్లియర్ అయ్యాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించింది.

You may also like
సికింద్రాబాద్ బోనాలు.. ఆగస్టు 2-4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు!
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions