Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > తెలంగాణ > కాంగ్రెస్‌ నాయకులు లోచన్‌ సింగ్‌..

కాంగ్రెస్‌ నాయకులు లోచన్‌ సింగ్‌..

Congress leaders Lochan Singh..

-మసి బూసి మారడు కాయలు చేసే వ్యక్తి కాదు..
-ప్రజల కష్టసుఖాలను పంచుకునే వ్యక్తి ఎమ్మెల్యే బాలు నాయక్‌..
-దేవరకొండ ప్రజలకు బాలునాయక్‌ గెలుపు అంకితం

దేవరకొండ పట్టణం : దేవరకొండ పట్టణం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించడం జరిగింది.. నేనావాత్‌ లొచన్‌ సింగ్‌ మాట్లాడుతూ.దేవరకొండ నియోజకవర్గం కొన్నేళ్లుగా సాగునీరు సమస్యతో అల్లాడుతుందని గతంలో ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన వ్యక్తులు పట్టించుకునే స్థితి లో లేకపోయారని, వాటిని పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే బాలు నాయక్‌ అడుగులు వేస్తారని తెలిపారు.. దేవరకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బాబు నాయక్‌ కు అతి భారీ విజయాన్ని అందించారని,వాటికి అనుగుణంగా దేవరకొండ అభివృద్ధి అనే నినాదంతో బాలునాయక్‌ అడుగులు వేస్తారని వివరిస్తూ. దేవరకొండ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఎమ్మెల్యే బాలునాయక్‌ ఉంటారని వివ రించారు.. ఈ కార్యక్రమంలో ముదిగొండ గ్రామం మాజీ బిక్కు నాయక్‌,కే వినయ్‌, రామవత్‌ రవి, కే ఉమేష చంద్ర తదితరులు పాల్గొన్నారు..

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions