Sunday 8th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రాసలీలల వీడియో..ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన టీడీపీ

రాసలీలల వీడియో..ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన టీడీపీ

TDP MLA Adimulam Suspend | సత్యవేడు ( Satyavedu ) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ( Koneti Adimulam ) తనపై లైంగిక దాడి చేసినట్లు ఓ మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఆదిమూలం కు చెందిన రాసలీలల వీడియో ( Video ) నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో అధికార టీడీపీ ( Telugudesham Party ) స్పందించింది. టీడీపీ నుండి సదరు ఎమ్మెల్యేను సస్పెండ్ ( Suspend )చేస్తూ ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

‘ కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేదించారని వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తు పార్టీ నుండి సస్పెండ్ చేయమైనది ‘ అని టీడీపీ ప్రకటించింది.

ఈ మేరకు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు లేఖను విడుదల చేసారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions