Friday 1st May 2026
12:07:03 PM
Home > తెలంగాణ > Big Breaking: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు!

Big Breaking: గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు!

tspsc logo

Group 1 Cancelled | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వెలువడిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ వెబ్ నోట్ ను జారీ చేసింది.

2022 ఏప్రిల్ లో 503 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెల్సిందే. అయితే పేపర్ లీక్ కారణంగా ఒకసారి, నిబంధనలు పాటించలేదని మరోసారి పరీక్షను రద్దు చేసింది తెలంగాణ హై కోర్టు.

ఇదిలా ఉండగా నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 60 గ్రూప్ 1 పోస్టుల కోసం ఆమోదం తెలిపింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను తాజాగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం 563 పోస్టులతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ను జారీ చేయనుంది.

You may also like
cm revanth
ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions