Friday 8th November 2024
12:07:03 PM
Home > తాజా > విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

pawan kalyan

Pawan Kalyan Wishes Vijay | కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay Dalapathy) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలం కిందట ఆయన తమిళగ వెట్రి కలగం (TVK Party) పార్టీని స్థాపించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం టీవీకే మహానాడు (TVK Mahanadu) కార్యక్రమాన్ని నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం (Villupuram)లో జరిగిన టీవీకే పార్టీ మొదటి మహానాడుకు దాదాపు 8 లక్షల మంది విజయ్ అభిమానులు, కార్యకర్తలు హాజరైనట్లు తెలుస్తోంది.

భారీ జన సందోహం మధ్య విజయ్ తన పార్టీ భావజాలం, సిద్ధాంతాలను, తాను రాజకీయాల్లోకి రావటానికి కారణాలను వివరించారు.  ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. విజయ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

సాధువులు, సిద్ధులకు కొలువైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హీరో విజయ్‌కు అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 

You may also like
balayya
ట్రంప్ విజయంపై స్పందించిన బాలయ్య!
cash in hand
కేంద్ర పథకం.. కేవలం 5 శాతం వడ్డీతో 3 లక్షలు లోన్.. ఎవరికంటే!
indian railways
రైల్వే ప్రయాణీకులు శుభవార్త..త్వరలో సూపర్ యాప్.. విశేషమేంటంటే!
babu mohan joins tdp
టీడీపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions