Saturday 26th July 2025
12:07:03 PM
Home > తాజా > సీఎం గారూ మా పెళ్లికి రండి: శ్రీకాంత్-శ్రావ్య!

సీఎం గారూ మా పెళ్లికి రండి: శ్రీకాంత్-శ్రావ్య!

srikanth sravya

Kidambi Srikanth Sravya Invites CM | ప్రముఖ బ్యాడ్మింటన్ (Badminton) క్రీడాకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth), ప్రముఖ టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ (Shravya Varma) అతి త్వరలో వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు.

ఈ  నేపథ్యంలో తమ వివాహా వేడుకకు రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో మంగళవారం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని మర్యా దపూర్వకంగా కలిసి తమ వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు.

ప్రపంచ మాజీ నెంబర్ బ్యామ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు 2015లో అర్జున అవార్డు, 2018లో పద్మశ్రీ పురస్కారం లభించింది. శ్రావ్య వర్మ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలకు కాస్ట్యూ మ్ డిజైనర్ గా పనిచేసింది.

విజయ్ దేవరకొం డ, అక్కి నేని నాగార్జున, వైష్ణవ్ తేజ్, విక్రమ్ తదితర స్టార్ హీరోలకు పర్స నల్ స్టైలిస్ట్ గా పని చేసిం ది. కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి జంటగా నటించిన గుడ్ లక్ సఖి సినిమాకు నిర్మాతగాను వ్యవహరించారు.

You may also like
cm revanth reddy
ఈ ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది: సీఎం రేవంత్ ట్వీట్!
ఢిల్లీలో చంద్రబాబు-రేవంత్ భేటీ
rosiah statue
దివంగత సీఎం రోశయ్య విగ్రహాన్నిఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions