Tuesday 29th July 2025
12:07:03 PM
Home > తాజా > టీడీపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి!

టీడీపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి!

babu mohan joins tdp

Babu Mohan Joins TDP | సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ (Babu Mohan) కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు.

తాజా ఆయన తెలుగు దేశం (Telugu Desam) సభ్యత్వం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఫోటోను షేర్ చేశారు.

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే బాబు మోహన్ టీడీపీలో చేరి ఎమ్మె ల్యే గా, చం ద్రబాబు హయాం లో మం త్రిగా కూడా చేశారు. అనంతరం తెలం గాణ రాష్ట్రం ఏర్ప డ్డాక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యా రు. 2018 లో టీఆర్ఎస్(TRS)లో టికెట్ రాకపోవడం తో బీజేపీ(BJP)లో జాయిన్ అయ్యా రు.

తర్వా త 2023 లో బీజేపీ సభ్య త్వా నికి రాజీనామా చేసి, ప్రస్తుతం తిరిగి సొం త గూటికి చేరారు. మం గళవారం ఆం దోల్ నియోజకవర్గం (Andole Constituency)లో టీడీపీ సభ్య త్యం తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వా రా తెలియజేశారు.

మరోవైపు తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్వ వైభవం తెచ్చే దిశగా వ్యూహాలు రచిస్తోంది. పార్లమెం ట్ నియోజకవర్గాల వారిగా అడ్‌హక్ కమిటీలను ఏర్పా టు చేసి సభ్య త్వ నమోదు చేపడుతోం ది. కాగా, ఇటీవల మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి కూడా తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

You may also like
మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. సోషల్ మీడియాలో కవిత పోస్ట్!
kavitha pressmeet
BJP అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించండి: ఎమ్మెల్సీ కవిత!
bed
ఫస్ట్ నైట్ గదిలోకి కత్తితో వెళ్లిన భార్య.. ఏమైందంటే!
bandi sanjay comments
సీఎంవో అడ్డాగా ఫోన్ ట్యాపింగ్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions