Sunday 14th June 2026
12:07:03 PM
Home > తాజా > స్కూల్ బస్ బోల్తా..చిన్నారులకు గాయాలు!

స్కూల్ బస్ బోల్తా..చిన్నారులకు గాయాలు!

School Bus Tractor Collission

School Bus Overturns | తెలంగాణలోని నాగర్‌కర్నూల్  (Nagar Kurnool) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్‌ బస్‌ బోల్తా పడటంతో స్కూల్ విద్యార్థులకు గాయాయలయ్యాయి. జిల్లాలోని బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో ఉదయం స్కూల్‌కు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొట్టింది.

దీంతో అదుపు తప్పి స్కూల్ బస్ పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులైన చిన్నారులను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.  

You may also like
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions