Saturday 31st October 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘ఆ డ్రెస్ ఉతికించి పెట్టికో..’ ఏపీ సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు!

‘ఆ డ్రెస్ ఉతికించి పెట్టికో..’ ఏపీ సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్లు!

lokesh and jagan

Lokesh Satires On Jagan | అక్రమాస్తుల కేసులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) కి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసులో ప్రతివాదులుగా ఉన్న ఏపీ సీఎం జగన్, సీబీఐ (CBI)కి నోటీసులు జారీ చేసింది.

కాగా, ఈ నోటిసులను ప్రస్తావిస్తూ టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh).. సీఎం జగన్ పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.

“దోచిన దొంగ సొమ్ముతో వ్యవస్థల్ని ఇంకెంతకాలం మేనేజ్ చేస్తావ్ ఏ1 జగన్. చట్టం, న్యాయం తన పని తాను చేయడం మొదలు పెట్టింది.

నీ దొంగల ముఠా పని అయిపోయింది. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకో!” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు లోకేశ్.  

You may also like
దారుణం.. క్లాస్‌రూమ్‌లో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఉన్మాది!
TG: ‘అర్నబ్’ తుపాను కల్లోలం: 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌లో యాక్సిడెంట్!
pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట నకిలీ వాట్సాప్ ఛానల్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions