Sunday 2nd August 2026
12:07:03 PM
Home > క్రీడలు > క్రికెటర్ జడేజాపై తండ్రి సంచలన ఆరోపణలు!

క్రికెటర్ జడేజాపై తండ్రి సంచలన ఆరోపణలు!

cricketer jadeja

Cricketer Jadeja | టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Jadeja)పై సంచలన ఆరోపణలు చేశారు ఆయన తండ్రి అనిరుధ్ సిన్హా. ఈ మేరకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రవీంద్ర జడేజా కు పెళ్లి చేసి తప్పు చేశామని వ్యాఖ్యానించారు.

2016 లో జడేజా కు పెళ్లి చేసిన తర్వాత ఆయన భార్య రివాభా ఏం మాయ చేసిందో గాని, తమ నుండి వారు విడిపోయినట్లు తెలిపారు. ఇప్పుడు తనకు, కుమారుడు జడేజాకు బంధం తెగిపోయిందని స్పష్టం చేశారు. జడేజా భార్య రివాబా మూలంగానే కుటుంబం చీలి పోయిందన్నారు.

అంతేకాకుండా జడేజా క్రికెటర్ కాకుంటే బాగుండేదని, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు జడేజా తండ్రి అనిరుధ్. కాగా తండ్రి చేసిన వ్యాఖ్యలపై రవీంద్ర జడేజా స్పందించారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని, అవాస్తవం అని చెప్పారు జడేజా. భార్య రివాబాపై చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం అని తెలిపారు జడేజా.

You may also like
టీమిండియా స్టార్ బ్యాటర్రిటైర్మెంట్.. తీవ్ర భావోద్వేగంతో..!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
bcci
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. రూ. ఎన్ని కోట్లంటే!
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions