Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ తో కరచాలనం.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కేసీఆర్ తో కరచాలనం.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

revanth reddy

CM Revanth Chit Chat | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ (CM Revanth Reddy) మాజీ సీం కేసీఆర్ ల (CM KCR) పలకరింపుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయంపై స్పందించారు.

కేసీఆర్ ను తాను ముఖ్యమంత్రి హోదాంలో కలవడం ఇదేం తొలిసారి కాదని అని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కలిశాను కదా అని గుర్తు చేశారు.

నేను సభా నాయకుడ్ని కాబట్టి అందరినీ గౌరవిస్తాననీ, అందుకే కేసీఆర్ ని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా అని చెప్పారు. అయితే కేసీఆర్ అంత త్వరగా సభ నుంచి వెళ్లిపోవడం మీడియా ప్రశ్నించగా, ఆ విషయం ఆయన్నే అడగాలని సూచించారు.

You may also like
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
revanth reddy
దేశంలోనే ఇది మొదటిసారి.. సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth's speech in the Madiga Employees Coordination Committee programme
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అది అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: సీఎం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions