Saturday 1st August 2026
12:07:03 PM
Home > సినిమా > అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత..

అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత..

allu arjun

Allu Arjun | ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ ‌(Allu Arjun) – డైరక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ సినిమాలతో అల్లు అర్జున్ ఏకంగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాల్లో అల్లు అర్జున్ యాక్షన్‌ ఎపిసోడ్సి కి హాలీవుడ్‌ను సైతం ఫిదా అయిపోయింది. పుష్ప 1 తో జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్న బన్నీ పుష్ప 2తో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

ప్రముఖ సినిమా మ్యాగజైన్‌ ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’ ఇప్పుడు ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా’ పేరుతో భారత్‌లోనూ అడుగు పెట్టబోతోంది. అయితే ఈ మ్యాగజీన్ తొలి సంచిక అల్లు అర్జున్‌ ఫొటోతో రానుంది. తాజాగా ఈ కవర్‌ పేజ్‌ ఫొటో షూట్‌ను నిర్వహించారు. ఆ బీటీఎస్‌ ప్రోమో వీడియోను తాజాగా షేర్‌ చేశారు. అందులో అట్లు అర్జున్‌ పంచుకున్న కొన్ని విషయాలను చూపించారు.  

You may also like
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions