Telangana Budget 2024 | తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించారు.
తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,191 కోట్లు
- వ్యవసాయం ,అనుబంధ రంగాలకు – రూ. 72,659 కోట్లు
- ఉద్యాన శాఖకు – రూ. 737 కోట్లు
- పశుసంవర్ధక శాఖ – రూ. 1980 కోట్లు
- గృహజ్యోతి పథకం – రూ. 2418 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి – రూ. 29816 కోట్లు
- ప్రజాపంపిణీ వ్యవస్థ – రూ. 3836 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్డుకు – రూ. 1525 కోట్లు
- స్ర్తీ ,శిశు సంక్షేమం – రూ. 2736 కోట్లు
- ఎస్సీ సంక్షేమం – రూ. 33,124 కోట్లు
- ఎస్టీ సంక్షేమం – రూ. 17056 కోట్లు
- మైనారిటీ సంక్షేమం – రూ. 3003 కోట్లు
- బీసీ సంక్షేమం – రూ. 9200 కోట్లు
- వైద్య, ఆరోగ్యం – రూ. 11468 కోట్లు
- విద్యుత్ – రూ. 16,410 కోట్లు
- అడవులు, పర్యావరణం – 1064 కోట్లు
- పరిశ్రమల శాఖ – రూ. 2762 కోట్లు
- ఐటీ శాఖ – రూ. 774 కోట్లు
- నీటి పారుదల శాఖ – రూ. 22,301 కోట్లు
- విద్య రంగం – రూ. 21,292 కోట్లు
- హోంశాఖ – రూ. 9,564 కోట్లు
- ఆర్ అండ్ బి – రూ. 5790 కోట్లు
- మహాలక్ష్మి ఉచిత రవాణా – రూ. 723 కోట్లు
- మహిళా శక్తి క్యాంటిన్ – రూ. 50 కోట్లు
- హైదరాబాద్ అభివృద్ధి – రూ. 10,000 కోట్లు
- జీహెచ్ఎంసీకి – రూ. 3000 కోట్లు
- హెచ్ఎండీఏ – రూ. 500 కోట్లు
- మెట్రో వాటర్ – రూ. 3385 కోట్లు
- ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో – రూ. 100 కోట్లు
- ఓఆర్ఆర్ – రూ. 200 కోట్లు
- హైదరాబాద్ మెట్రోకు – రూ. 500 కోట్లు
- ఓల్డ్ సిటీ మెట్రో – రూ. 500 కోట్లు
- మూసీ అభివృద్ధి – రూ 1500 కోట్లు
- రీజినల్ రింగ్ రోడ్డు – రూ. 1525 కోట్లు