Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!

Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!

og movie update

Pawan Kalyan OG Update: పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’ (OG). పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందితున్నఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు.

పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తున్నారు. DVV ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డివీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్ లో విడుదల కానుంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు నారా రోహితకు కాబోయే భార్య శిరీష నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై రోహిత్ క్లారిటీ ఇచ్చారు.

‘భైరవం’ ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఓజీలో నాకు కాబోయే భార్య శిరీష నటించింది. ‘ఓజీ’లో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం తనకు దక్కింది’ అని తెలిపారు రోహిత్.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions