Wednesday 19th August 2026
12:07:03 PM
Home > ఇతర విభాగాలు > విద్యార్థులకు కీలక అప్ డేట్.. తెలంగాణ ‘సెట్స్’ డేట్స్ ఇవే!

విద్యార్థులకు కీలక అప్ డేట్.. తెలంగాణ ‘సెట్స్’ డేట్స్ ఇవే!

telangana common entrance tests

TG CETs Dates Announced | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వచ్చే ఏడాది అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. వివిధ ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి తేదీలు విడుదల చేసింది.

వచ్చే అకడమిక్ ఈయర్ లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి తమ అధికారక వెబ్సైట్ లో ఉంచింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.

తెలంగాణ సెట్స్ పరీక్షల తేదీలు :

  • ఏప్రిల్ 29, 30 న అగ్రికల్చర్, ఫార్మసీ
  • మే 2 నుంచి 5వరకు ఇంజనీరింగ్
  • మే 12న ఈసెట్
  • జూన్ 1న ఎడ్ సెట్
  • జూన్ 6న లాసెట్, పీజీ ఎల్.సెట్
  • జూన్ 8,9 న ఐసెట్
  • జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్
  • జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు నిర్వహించనుంది. ఆయా పరీక్షల ముందు అడ్మిట్ కార్డ్స్ విడుదల చేస్తామని తెలియజేసింది.
You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions