Saturday 7th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు..మహిళ ఫిర్యాదు

టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు..మహిళ ఫిర్యాదు

TDP MLA Koneti Adimulam Leaked Video | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో రాసలీలల ఉదంతం వెలుగుచూసింది.

మొన్నటివరకు దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas ) ఇంట్లో వివాదం అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ( MLC Anantha Babu ) వీడియో బయటకు రావడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే.

తాజాగా సత్యవేడు ( Satyavedu ) ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆదిమూలం ( Koneti Adimulam ) కు సంబంధించినదిగా చెబుతున్న రాసలీల వీడియో పెను దుమారాన్ని రేపుతోంది. సదరు ఎమ్మెల్యే ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొన్న వీడియో నెట్టింట్లో తెగ చెక్కర్ల కొడుతుంది.

చెల్లి అంటూనే తనపై లైంగికదాడికి పాల్పడినట్లు సదరు మహిళ ఆరోపించింది. ఈ మేరకు ఆదిమూలం పై ఫిర్యాదు చేసింది. ఇ

దిలా ఉండగా వైరల్ అవుతున్న వీడియో పై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. సొంత పార్టీ నాయకులే తనపై కుట్ర చేశారన్నారు.

సదరు మహిళతో తనకు ఎటువంటి సంబంధం లేదని, వీడియో మార్ఫింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. తానేంటో, తన వ్యక్తిత్వం ఎటువంటిదో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions