Monday 9th December 2024
12:07:03 PM
Home > తాజా > రాష్ట్రంలో రెండు వారాలు థియేటర్లు బంద్.. ఎందుకంటే!

రాష్ట్రంలో రెండు వారాలు థియేటర్లు బంద్.. ఎందుకంటే!

Single Screen Theatre

Theatres To Shut Down | తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల (Single Screen Theatres) ఓనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న శుక్రవారం నుంచి రెండు వారాల పాటు థియేటర్లు మూసివేయనున్నట్లు యజమానులు ప్రకటించారు.

ఆక్యుపెన్సీ (Occupancy) తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువగా వస్తునందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓనర్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల మూలంగా స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో నిర్మాతలు సహకరించి థియేటర్ అద్దెలు పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like
Prabhas marriage
ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. పెళ్లి గురించేనా!
Election commission
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. బరిలో ఎంతమందంటే!
cp radhakrishnan
తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం.. ఎవరంటే!
Chiranjeevi
మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరోయిన్.. ఎవరంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions