Tuesday 17th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశ ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన హీరో అక్షయ్ కుమార్!

దేశ ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన హీరో అక్షయ్ కుమార్!

akshay kumar votes

Akshay Kumar Votes | సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) భాగంగా సోమవారం 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు నియోజకవర్గాలకు ఐదవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ (Bollywood) సెలెబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలో 56 ఏళ్ల బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ భారత పౌరసత్వం తర్వాత తొలి సారి ఓటు వేశారు.

1990ల్లో వరుసగా 15 సినిమాలు ప్లాప్ కావడంతో కెనెడా పాస్పోర్ట్ కు అప్లై చేసినట్లు గతంలోనే అక్షయ్ చెప్పారు. తిరిగి 2023 ఆగస్ట్ లో భారత పౌరసత్వాన్ని తిరిగి పొందారు. దింతో భారత పౌరసత్వం పొందిన అనంతరం అక్షయ్ కుమార్ తొలిసారి ఓటు వేశారు.

You may also like
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. విమాన ప్రమాదంలో కన్నీటి గాథలు!
plane crash
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మేడే కాల్ ఇచ్చిన పైలట్లు!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!
TG సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలకు రెండుసార్లు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions