Friday 14th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బీజేపీ లోకి ప్రకాష్ రాజ్?..ఆయన ఏమన్నారంటే!

బీజేపీ లోకి ప్రకాష్ రాజ్?..ఆయన ఏమన్నారంటే!

prakashraj

Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తరచూ ప్రధాని మోదీ (PM Modi), బీజేపీ ప్రభుత్వం (BJP) పై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పదునైన పదాలతో మోదీపై విరుచుకుపడుతారు ఈ నటుడు.

అయితే అనూహ్యంగా ప్రకాష్ రాజ్ బీజేపీ లో చేరనున్నారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న ప్రచారం పై స్పందించారు ఈ విలక్షణ నటుడు.

తనను కొనేంత సైద్ధాంతిక బలం బీజేపీ లేదని తేల్చిచెప్పారు. చాలా ప్రయత్నించిన తర్వాత బీజేపీ వారికి ఈ విషయం అర్ధం అయ్యి ఉండొచ్చని సెటైర్లు వేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్.

You may also like
త్రిష పేరుతో వ్యాఖ్య.. ఉదయనిధిపై TVK, BJP తీవ్ర విమర్శలు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions