Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > హైడ్రా బిగ్ బ్రేకింగ్.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!

హైడ్రా బిగ్ బ్రేకింగ్.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు!

Hydra Notice To Anumula Tirupati Reddy | హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూలగొడతున్న హైడ్రా (Hydra) తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా నోటీస్ ఇచ్చింది.

అనుముల తిరుపతి రెడ్డి (Anumula Tirupati Reddy) ఇల్లు మాదాపుర్ దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ జోన్ పరిధిలో ఉందని నోటీసులో పేర్కొన్నారు. అమర్ కో ఆపరేటివ్ సొసైటీ (Amar Co-Operative Society)లో ఉంటున్న తిరుపతిరెడ్డి ఇంటితోపాటు ఆఫీస్ కూడా FTL జోన్‌లోనే ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు.

మరో వైపు దుర్గం చెరువు (Durgam Cheruvu) ను ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.

You may also like
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
av ranganath
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్.. ఎఫ్ఎం ఛానల్ కూడా: రంగనాథ్!
AV RANGANATH
ఆ నిర్మాణాలను కూల్చం: హైడ్రా రంగనాథ్ కీలక ప్రకటన!
av ranganath
హైడ్రా మరో కీలక నిర్ణయం..ఇక నుంచి ప్రతి సోమవారం..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions