Thursday 3rd September 2026
12:07:03 PM
Home > తాజా > న్యూ ఇయర్ వేడుకలు.. మెట్రో ప్రయాణీకులకు ముఖ్య గమనిక!

న్యూ ఇయర్ వేడుకలు.. మెట్రో ప్రయాణీకులకు ముఖ్య గమనిక!

Metro

Hyderabad Metro | నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో  ప్రయాణీకులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31న మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు తెలిపింది.

అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. బుధవారం ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైళ్లు బయలుదేరతాయని అధికారులు తెలిపారు.

మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions