Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > ‘ధర్మం కోసం నిలబడే విల్లు…హరిహర వీరమల్లు’

‘ధర్మం కోసం నిలబడే విల్లు…హరిహర వీరమల్లు’

Harihara Veeramallu Latest | ధర్మం కోసం నిలబడే విల్లు హరిహర వీరమల్లు అని తెలిపారు ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

తన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠిలో పవన్ మాట్లాడారు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ అని చెప్పారు. కోహినూర్ వజ్రం మొగల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు.

మేకప్ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఎ.ఎం. రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా మిలుగులుందని ధీమా వ్యక్తం చేశారు.

హరిహర వీరమల్లు పార్ట్ – 2 భాగం 20 శాతం చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు. జానీ చిత్రం ఫెయిల్యూర్ నిజ జీవితంలో స్ఫూర్తి పాఠం అయిందని పవన్ కళ్యాణ్ మీడియాతో అన్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions