Sunday 19th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > భర్తకు లైన్ క్లియర్.. పోటీ నుండి తప్పుకున్న భార్య!

భర్తకు లైన్ క్లియర్.. పోటీ నుండి తప్పుకున్న భార్య!

Duvvada srinivas Vs Duvvada vani

Tekkali YSRCP Candidate | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. టెక్కలి (వైసీపీ అభ్యర్థిగా (Tekkali YSRCP Candidate) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ను సీఎం జగన్ (CM Jagan) ప్రకటించిన విషయం తెల్సిందే.

దింతో అసంతృప్తి చెందిన దువ్వాడ శ్రీనివాస్ సతీమణి, జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి (Duvvada Vani) వైసీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 22న నామినేషన్ వేయనున్నట్లు కార్యకర్తలతో ఆమె చెప్పారు.

ఈ నేపథ్యంలో భార్య, భర్త ల మధ్య పోటీ నెలకునే అవకాశం కనిపించింది. ఈ సందర్భంగా రంగంలోకి దిగిన వైసీపీ అధిష్టానం, దువ్వాడ వాణి తో చర్చించి, బుజ్జగించారు. దీంతో పోటీ నుండి దువ్వాడ వాణి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు కొన్ని నాటకీయ పరిణామాల మధ్య భర్త దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లు అయింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions