Saturday 8th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy Cm Pawan kalyan Meets CM Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan )భేటీ అయ్యారు.

ఈ మేరకు బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ వరద బాధితుల సహాయార్ధం ప్రకటించిన రూ. కోటి రూపాయల చెక్కును సీఎంకు అందజేశారు.

అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ మరియు తెలంగాణలో పలు ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏపీకి రూ.5 కోట్లు, తెలంగాణకు రూ. కోటి విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే.

You may also like
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
bio asia summit 2026
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
‘పవన్ నువ్వు ఐదు సార్లు సీఎం అవ్వాలి..నేను చూడాలి’
ఎర్రచందనం స్మగ్లర్లపై స్పెషల్ ఆపరేషన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions