Monday 14th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిన క్రికెటర్ కుమారుడు

ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిన క్రికెటర్ కుమారుడు

Cricketer Son Undergoes Sex Change Surgery | టీం ఇండియా మాజీ క్రికెటర్ కుమారుడు హార్మోన్ రీప్లేస్మెంట్ సర్జరీ ( Hormon Replacement Surgery ) చేయించుకుని అమ్మాయిల మారడం సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ( Sanjay Bangar ) కుమారుడు ఆర్యన్ బంగర్ ( Aryan ) ట్రాన్స్ ఉమెన్ ( Trans Women ) లా మారిపోయాడు. 11 నెలల క్రితమే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా అమ్మాయిలా మారిన అనంతరం ఆర్యన్ గా ఉన్న తన పేరును అనయా ( Anaya ) మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు అమ్మాయిలా మారిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ ( Instagram ) లో అనయా పంచుకుంది.

కాగా టీం ఇండియాకు గతంలో కోచ్ గా వ్యవహరించిన సంజయ్ బంగర్ కుమారుడి లింగమార్పిడి పై ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా తన తండ్రిలాగా భారత్ తరఫున క్రికెట్ ఆడాలని ఉందని అనయా తెలిపింది.

అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం లింగమార్పిడి చేసుకున్న వారిపై క్రికెట్ ఆడకుండా నిషేధం ఉంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions