Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > నగరంలో భారీ వర్షాలు..సీఎం కీలక ఆదేశాలు!

నగరంలో భారీ వర్షాలు..సీఎం కీలక ఆదేశాలు!

cm revath reddy

Heavy Rains | హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్​తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

You may also like
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
“కొడంగల్‌లో 11 వేల కర్ణాటక ఓట్లు”.. కవిత సంచలన ఆరోపణలు!
CM Revanth's speech in the Madiga Employees Coordination Committee programme
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అది అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ: సీఎం
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions