Saturday 30th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నేను అదాని జేబులో నుండి పైసలు తీసుకుంటున్న : సీఎం రేవంత్

నేను అదాని జేబులో నుండి పైసలు తీసుకుంటున్న : సీఎం రేవంత్

Cm Revanth Interesting Comments On Gautam Adani | తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మహారాష్ట్ర ( Maharastra ) ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ ( Sukhvinder Singh Sukhu ), కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ( Dk Shivakumar ) ముంబై లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించారు.

అయితే ఇదే సమయంలో అదాని ( Gautam Adani )కి సంబంధించి ఓ జర్నలిస్టు సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అదానికి వ్యతిరేక స్టాండ్ తీసుకుంటే తెలంగాణ లో ఆయన పెట్టుబడులు పెట్టేందుకు ఎలా ఆహ్వానిస్తున్నారంటూ జర్నలిస్ట్ ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన సీఎం, ప్రధాని మోదీ ( Pm Modi ) ప్రతీ విషయంలో అదాని కి డబ్బులు ఇస్తున్నాడని, కానీ తెలంగాణలో తాను మాత్రం అదాని జేబు నుండి డబ్బులు తీసి పెట్టుబడులు పెట్టిస్తున్నట్లు సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions