Wednesday 15th April 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రవచన కర్త చాగంటికి కూటమి ప్రభుత్వం కీలక పదవి

ప్రవచన కర్త చాగంటికి కూటమి ప్రభుత్వం కీలక పదవి

Chaganti Koteshwara Rao Gets Key Post In Ap Govt. | ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ ( Nominated ) పదవుల రెండవ జాబితాను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందులో ప్రముఖ ప్రవచన కర్త చాగంటికి కీలక పదవిని ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వరరావు ( Chaganti Koteshwara Rao ) ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పదవికి క్యాబినెట్ హోదా ( Cabinet Rank ) కూడా కల్పించారు. అలాగే రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారునిగా మహమ్మద్‌ షరీఫ్‌, గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా మాల సురేంద్ర, శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా కుడిపూడి సత్తిబాబు తదితరులను ప్రభుత్వం నియమించింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions