Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపండి’

‘ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపండి’

cm revanth reddy

Cm Revanth Reddy News | ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు.

ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions