Saturday 1st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కేసీఆర్ కు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు

కేసీఆర్ కు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు

Ys Jagan Birthday Wishes To KCR | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి ( BRS ) అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.

కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ ( Birthday Wishes ) తెలిపారు.

ఈ మేరకు ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు. కేసీఆర్ కు భగవంతుడు మంచి ఆరోగ్యం, ఆనందం మరియు సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా గతంలో కేసీఆర్ తో భేటీకి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions