Saturday 24th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేంద్ర బడ్జెట్ 2025:ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!

కేంద్ర బడ్జెట్ 2025:ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!

Union Budget 2025

Union Budget 2025: 2025‌-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్  లో ప్రకటించిన పన్ను మినహాయింపులు, ఎగుమతి, దిగుమతి సుంకాల ఆధారంగా కొన్ని వస్తువులు ధరలపై ప్రభావం పడుతుంది. కేంద్ర బడ్జెట్ ఆధారంగా ధరలు పెరిగేవి, తగ్గే వస్తువులు ఇలా ఉన్నాయి.

ధరలు తగ్గేవి:

ప్రాణాలను రక్షించే కొన్ని మందులు

క్యాన్సర్ మందులు

ఫ్రోజెన్ చేపలు

చేపల పేస్ట్

తోలు, తోలు సంబంధిత వస్తువులు

క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు

12 కీలకమైన ఖనిజాలు

LCD, LED టీవీలు

భారతదేశంలో తయారైన దుస్తులు

మొబైల్ ఫోన్లు

తోలు వస్తువులు

వైద్య పరికరాలు

ధరలు పెరిగేవి:

ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే

సిగరెట్లు

డిజైన్ దుస్తులు టెక్, నిర్మాణ రంగానికి చెందిన వస్తువులు

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions