Thursday 7th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న జైశంకర్

ట్రంప్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న జైశంకర్

S Jaishankar to attend Donald Trump’s oath taking ceremony | అమెరికా దేశ అధ్యక్షుడిగా మరోసారి డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నవంబర్ లో జరిగిన అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డొమోక్రటిక్ అభ్యర్థి కమల హ్యారీస్ ను ఓడించిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ రెండవ సారి ప్రెసిడెంట్ గా అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ క్రమంలో జనవరి 20న అమెరికా రాష్ట్రపతిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్ తరఫున కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ హాజరవనున్నారు.

ఈ విషయాన్ని విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా పర్యటనలో భాగంగా జైశంకర్ అమెరికా నూతన పరిపాలనాధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions