Tuesday 8th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నీట్ పరీక్ష రద్దు, జమిలీ ఎన్నికలు వద్దు

నీట్ పరీక్ష రద్దు, జమిలీ ఎన్నికలు వద్దు

Thalapathy Vijay On One Nation One Elections | తమిళగ వెట్రి కజగం ( Tamilaga Vettri Kazhagam ) పార్టీ అధినేత విజయ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు చెన్నైలో ఆదివారం విజయ్ ( Vijay ) పార్టీ పలు తీర్మానాలు చేసింది.

ఇందులో ముఖ్యంగా నీట్ ( Neet ) పరీక్షకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. విద్య అనేది ఉమ్మడి జాబితా నుండి రాష్ట్రాల జాబితాకు మార్చినప్పుడే నీట్ రద్దు సాధ్యం అని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అని చేస్తున్న ఆలోచనకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

ఇది ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం అని తెలిపారు. కేంద్రప్రభుత్వం మూడు భాషల విధానం పట్ల కూడా విముఖత వ్యక్తపరిచారు. రాష్ట్రాల స్వీయ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ పదవిని రద్దు చేయాలని తీర్మానం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions