Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో గెలిచేది ఆ పార్టీయే..ఆరా సర్వే సంచలనం!

తెలంగాణలో గెలిచేది ఆ పార్టీయే..ఆరా సర్వే సంచలనం!

Exit polls aara survey

Aara survey exit polls | తెలంగాణ ఎన్నికలు ముగియడంతో సాయంత్రం 5.30 నిమిషాల నుండి ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే CNN న్యూస్ 18 ప్రకటించిన సర్వేలో తెలంగాణలో హంగ్ రానున్నట్లు తెలిపింది. అయితే ప్రముఖ ఆరా సంస్థ మాత్రం సంచలన సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయం అని పేర్కొంది. అధికార బీఆరెస్ 39.58% ఓటింగ్ తో, 41-49 సీట్లు రావొచ్చని కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ కు మాత్రం 41.13% ఓటింగ్ తో 58-67 సీట్లలో విజయం సాదించనుంది. బీజేపీ కి 5-7, ఎంఐఎం 7 చోట్ల ఇతరులు 2 స్థానాల్లో గెలుస్తారని సర్వేను వెల్లడించింది ఆరా.

You may also like
flags
తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్..!
రీపోలింగ్ అభ్యర్థనపై సీఈవో వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు |
kcr news
డిసెంబర్ 4న సీఎం కేసీఆర్అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం…!
”చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్ కు మద్దతిచ్చాయి” : మంత్రి అంబటి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions