Friday 17th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఏనుగొచ్చింది..చెట్లెక్కి ప్రాణాలు దక్కించుకున్న కూలీలు

ఏనుగొచ్చింది..చెట్లెక్కి ప్రాణాలు దక్కించుకున్న కూలీలు

Workers Climbed A Tree To Escape From Wild Elephant | హఠాత్తుగా ఓ ప్రైవేట్ ఎస్టేట్ ( Private Estate ) లోకి ఏనుగు వచ్చింది. దీంతో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎస్టేట్ లో పనిచేసే కార్మికులు పక్కనే ఉన్న చెట్లెక్కారు.

తమిళనాడు ( Tamilnadu ) నీలగిరి జిల్లా గుడలూర్ ( Gudalur ) ప్రాంతంలో ఉన్న సిల్వర్ క్లౌడ్ ఎస్టేట్ లో కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతలోనే అక్కడికి ఓ ఏనుగు వచ్చింది. దింతో ఏనుగు నుండి తప్పించుకోవడానికి ఇద్దరు కార్మికులు చెట్టు ఎక్కారు. అలా కొద్దీ నిమిషాలు గడిచాయి.

అనంతరం ఏనుగు వెళ్లిపోవడంతో కార్మికులు సురక్షితంగా చెట్టు దిగారు. చెట్టు మీద దాక్కున్న కార్మికుడు ఈ ఘటనను సెల్ ఫోన్లో బందించాడు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions