Monday 15th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత!

డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత!

anitha vangalapudi

AP Home Minister Anitha | ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) రాష్ట్రంలో హోం మంత్రి పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత వంగలపూడి స్పందించారు.

పవన్‌ కల్యాణ్‌ మాటలను పాజిటివ్‌గా తీసుకుంటానని చెప్పారు. ఆయనతో క్లారీటీగా మాట్లాడానని అనిత తెలిపారు. అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లా పోలీసుల అధికారులతో సోమవారం హోం మం త్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి లాంటి అం శాలపై చర్చించినట్లు తెలిపారు. నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. పవన్‌ కల్యా ణ్‌ బయట పడ్డారు.. తాము పడలేదనీ, లా అం డ్‌ఆర్డర్‌ పకడ్బం దిగా అమలు చేసేం దుకు కృ షి చేస్తున్నామని అనిత వెల్లడించారు.

రాష్ట్రం లో జరుగుతున్న నేరాల విషయంలో అం దరికీ బాధ ఉందన్నారు. గతం లో రాజకీయంగా నేరాలు ప్రోత్స హిం చడం వల్లే ఇప్ప డు ఇలాం టి పరిస్థితి వచ్చిం దని ఆవేదన వ్య క్తం చేశారు. శిక్షలు తక్షణం అమలు చేయడానికి ప్రత్యేక కోర్టులు కావల్సి ఉందనీ, ఇలాంటి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఆమె చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పు డు పోస్టులు పెడుతున్నవారిపై కచ్చి తం గా చర్య లుం టాయని హెచ్చరించారు.  ‘

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions