Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటినుండంటే!

fish prasadam

Fish Prasadam | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో ఏటా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్న విషయం తెల్సిందే.

ఈ చేప ప్రసాదం తినడం ద్వారా ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఈ క్రమంలో ఈ ఏడాది కూడా చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించినున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు మాట్లాడారు.

ఈ సందర్భంగా జూన్ 8 ఉదయం 11 గంటల నుండి మొదలు జూన్ 9 ఉదయం 11 గంటల వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

You may also like
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions