Saturday 1st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బాలయ్య ఎదుటే అభిమానుల ఆందోళన.. కారణం ఏంటంటే!

బాలయ్య ఎదుటే అభిమానుల ఆందోళన.. కారణం ఏంటంటే!

nandamuri balayya

Nandamuri Balakrishna | హిందూపురం ఎమ్మెల్యే (Hindupur MLA), సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు ఆయన అభిమానుల నుంచి వింత అనుభవం ఎదురైంది.

రాష్ట్ర మంత్రివర్గంలో తమ అభిమాన నాయకుడు బాలకృష్ణకు చోటు కల్పించాలన్న డిమాండ్ తో ఆయన బాలయ్య ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

సోమవారం బాలకృష్ణ హిందూపురం పర్యటనకు వెళ్లిగా, ఆయన కాన్వాయ్‌ను వద్దే అభిమానులు ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

తన కాన్వాయ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న అభిమానులను చూసిన బాలకృష్ణ, వారి డిమాండ్లు విని, నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions