Monday 3rd August 2026
12:07:03 PM
Home > తెలంగాణ > సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు..

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు..

Revanth will take oath as the new CM of Telangana tomorrow

మిర్యాలగూడ:తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డిని మంగళవారం డిసిసి అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసి వేణు గోపాల్‌ రేవంత్‌ రెడ్డి పేరును ఖరారు చేసిన వెంటనే వారు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో కష్టపడి అన్ని స్థానాలు కైవసం చేసుకున్నందుకు శంకర్‌ నాయక్‌ తోపాటు నాయకులను సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ నాయకు లునూకల వేణుగోపాల్‌ రెడ్డి, గుండు నరేందర్‌ గౌడ్‌, శంకర్‌ రెడ్డి వున్నారు…

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions